Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత-నాగచైతన్య జంట కొత్త యాడ్.. సోషల్ మీడియాలో వైరల్ (video)

టాలీవుడ్ ప్రేమపక్షులు, దంపతులు సమంత, నాగచైతన్య తొలిసారి ఓ ప్రకటనలో నటించారు. ఈ సినిమా ప్రకటనకు పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించాడు. ఈ యాడ్‌కు వివేక్ సాగర్ సంగీతం అందించారు. సామగ్ర

Advertiesment
Big Bazaar AD
, ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (14:47 IST)
టాలీవుడ్ ప్రేమపక్షులు, దంపతులు సమంత, నాగచైతన్య తొలిసారి ఓ ప్రకటనలో నటించారు. ఈ సినిమా ప్రకటనకు పెళ్లి చూపులు సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్ రూపొందించాడు. ఈ యాడ్‌కు వివేక్ సాగర్ సంగీతం అందించారు. సామగ్రి తెచ్చావా అంటూ సమంత ఈ ప్రకటనలో తన భర్తని అడుగుతుంది.. మిర్చి ఏదని.. సమంత అడగ్గా.. తొలుత తేలేదని చైతూ చెప్తాడు. దీంతో సమంత చిరు కోపం వ్యక్తం చేస్తుంది.
 
తన అత్తయ్యకు ఫోనులో చైతూతో మాట్లాడమని అంటోంది. దీంతో చైతూ తాను మిర్చి కూడా తెచ్చానని చెప్తాడు. ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం నాగచైతన్య, సమంతలు తమ తమ సినిమా షూటింగ్ బిజీగా ఉన్నారు. ఈ యాడ్‌‌ను ఓ లుక్కేయండి..

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిస్సహాయురాలైన సోదరిని ఉపయోగించుకుని వ్యాపారం.. ఎల్లో మీడియా?: పవన్