Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వెబ్ సిరీస్‌లలో దుమ్మురేపుతున్న లక్సు పాప

Advertiesment
Asha saini
Asha saini
లక్సు పాప ఆశా షైనీ ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతోన్న అనేక వెబ్ సిరీస్‌లలో దుమ్ము రేపేస్తోంది. తనలాంటి చాలామందికి ఓటీటీ బెస్ట్ ఆప్షన్ అయ్యిందంటూ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
 
పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా నటించిన ‘143 ఐ లవ్ యూ’ సినిమాలో జర్నలిస్టు పాత్రలో ఆశా షైనీ నటించిన సంగతి గుర్తుండే వుంటుంది.
 
తెలుగు తెరపై మళ్లీ కనిపించాలనుకుంటున్నట్లు చెప్పిన ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌ల రాకతో వెండితెరపైనా మార్పులు వచ్చాయని అభిప్రాయపడింది.
 
అన్నీ ఒకే తరహా పాత్రలు, అందునా శృతిమించిన శృంగార సన్నివేశాలేనా.? అనడిగితే, సినిమాల్లోనూ నటీనటులు హద్దులు దాటేస్తున్న వైనాన్ని ప్రస్తావించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్ఆర్ఆర్‌పై మళ్లీ కేఆర్కేపై ఫైర్.. ఇది డిజాస్టర్ మూవీ అంటూ..?