Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరితెగించిన యానిమల్ గర్ల్... విక్కీ కౌశల్‌తో అందాలు ఆరబోసింది..

Advertiesment
Tripti Dimri

సెల్వి

, బుధవారం, 10 జులై 2024 (18:04 IST)
Tripti Dimri
యానిమల్‌లో త్రిప్తి డిమ్రీ బోల్డ్‌గా కనిపించి సంచలనంగా మారింది. రొమాంటిక్ పాటలో అందాలను ఆరబోసింది. కామెడీ బాడ్ న్యూజ్ చిత్రంలో త్రిప్తి డిమ్రీ విక్కీ కౌశల్‌తో జతకట్టింది. తౌబా తౌబా పాట చార్ట్‌బస్టర్‌గా మారింది. త్రిప్తి దిమ్రీ ఆ పాట 'జానం' టీజర్‌ను పోస్ట్ చేసింది. ఈ పాట ఈ ఏడాది త్రిప్తి కెరీర్‌లో సెక్సీయెస్ట్ సాంగ్‌గా పేర్కొంది.
 
త్రిప్తి, మెరిసే బికినీ, ముద్దులు, రొమాంటిక్ టీజింగ్‌లు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అత్యంత సెక్సీయెస్ట్ సాంగ్‌గా ఉండబోతున్నాయి. మరి యానిమల్ సినిమాతో అందరిని తనవైపు తిప్పుకున్న ఈ అమ్మాయి తన బ్యాడ్ న్యూజ్‌తో ఎలా అలరిస్తుందో చూడాలి. బాడ్ న్యూజ్ ఈ ఏడాది జూలై 19న విడుదలవుతోంది.
 
గత సంవత్సరం 'యానిమల్' (చిత్రంలో ఆమె రణబీర్ కపూర్ సతీమణిగా కనిపించింది)తో ఫేమస్ అయిన త్రిప్తి డిమ్రీ ఈ సంవత్సరం హిందీ-భాషా చిత్రం 'బాడ్ న్యూజ్' విడుదల కోసం వేచి ఉంది. ఇంకా విడుదలకు నోచుకోని ఈ సినిమా ద్వారా ఆమె ట్రోల్స్‌కు గురవుతోంది. 
 
'జానం' (మంగళవారం నుండి యూట్యూబ్‌లో స్ట్రీమింగ్) అనే పాటలో, నటుడు విక్కీ కౌశల్‌తో సన్నిహితంగా బెడ్‌రూమ్ పాటలో, త్రిప్తి సెక్సీగా నటించింది. ఇంతవరకు అంతా బాగానే ఉంది.
 
అయితే నెటిజన్లు మాత్రం 'యానిమల్'లో బెడ్‌రూమ్ సీన్, సెమీ న్యూడ్ ఫ్రేమ్‌తో ఆమె పాల్గొన్నారని, అయితే త్రిప్తి ప్రతి షాట్‌లో క్లాస్‌గా కనిపించిందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, 'బ్యాడ్ న్యూజ్'లోని తాజా పాట ఆమెను రొటీన్ ఇమేజ్‌కి ఇచ్చిన మరో 'ఐటమ్' గర్ల్‌లా చేస్తుందని ఒక నెటిజన్ అభిప్రాయపడ్డారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్‌లో నాసికరకం ఆహారపదార్థాలు (Video)