బుద్ధుడి ముందు అలా చేయడం సాధారణం అంటోన్న హాట్ యాంకర్
యాంకర్‌గా హాట్‌హాట్‌గా తన గ్లామర్‌తో కవ్వించే అనసూయ.. సినిమాలోనూ కవ్వించే ప్రయత్నం చేస్తోంది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'విన్నర్' చిత్రంలో ఆమె ఐటెం సాంగ్ చేసింది. సన్నివేశపరంగా అందాలను ప్రదర్శిస్తూ కనువిందు చేసిందని తెలుస్తోంది. బుల్లితెరపై
యాంకర్‌గా హాట్‌హాట్‌గా తన గ్లామర్‌తో కవ్వించే అనసూయ.. సినిమాలోనూ కవ్వించే ప్రయత్నం చేస్తోంది. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'విన్నర్' చిత్రంలో ఆమె ఐటెం సాంగ్ చేసింది. సన్నివేశపరంగా అందాలను ప్రదర్శిస్తూ కనువిందు చేసిందని తెలుస్తోంది. బుల్లితెరపై ఎంత చూపించినా.. సినిమా అయితే ఆమెకు మరింత క్రేజ్ వస్తుందని ఆమె భావిస్తోందట.
అందుకే ఇలాంటి పాత్ర చేసిందని వార్తలు విన్పిస్తున్నాయి. బుద్ధిడి బొమ్మ ముందు ఆమె డ్రెస్ కోడ్ సరిగ్గా లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమె స్పందించింది. ఉక్రేయిన్ లోని ఓ పబ్‌లో బుద్దుడి విగ్రహం ముందే చేశాననీ, ఇది అక్కడ సర్వసాధారణం అని పేర్కొంది.