Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమందా హోల్డెన్‌కు ఫ్యాన్స్ షాక్.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫేక్ అంటూ..?

Advertiesment
Amanda Holden
, శుక్రవారం, 3 జూన్ 2016 (08:30 IST)
ప్రముఖ మోడల్, హాలీవుడ్ నటి అమందా హోల్డెన్కు అభిమానులు షాక్ ఇచ్చారు. ఈ హాలీవుడ్ భామ అభిమానులకోసం ఒక ఫోటో దిగి ఇన్‌‌స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. అది ఫేక్ ఫొటో అని తేల్చి పారేశారు. దీంతో ఖంగుతిన్నఆ భామ వెంటనే ఆ ఫొటోను డెలీట్ చేసేసింది. పూర్తి వివరాలకోసం కాగా లండన్లో 'బ్రిటన్ గాట్ టాలెంట్' అనే ఒక ప్రత్యేక షో ఫైనల్ ఈవెంట్ జరుగుతోంది. 
 
అందులో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న అమందా ఇందులో భాగంగా ఆమె ఓ సముద్రం ఒడ్డున బికీనీ వేసుకొని కెమెరాకు ఫోజిచ్చింది. అది కూడా వెనుక నుంచి. ఈ ఫొటోను వెంటనే ఇన్‌స్టాగ్రమ్లో పోస్ట్ చేసి అభిమానులతో పంచుకుంది. అయితే ఈ ఫొటోను చూసిన అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ కళ్లను మోసం చేసేందుకు అమందా ప్రయత్నించారని, ఫొటో షాప్ సహాయంతో ఆమె తన ఫొటోను మార్చి పోస్ట్ చేశారని మండిపడ్డారు. దీంతో చిన్నబోయిన ఆమె వెంటనే ఆ ఫోటోను తొలగించింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''హుషారు''గా సెట్స్‌పైకి పవన్ కల్యాణ్.. పొల్లాచ్చిలో షూటింగ్!