Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అడ్డెడ్డే... అల్లు అరవింద్ 'బాహుబలి'ని ఆకాశానికెత్తేశారు... ఆ విషయంలో పవన్‌కు సపోర్ట్...

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ బాహుబలి సృష్టిస్తున్న సునామీ రికార్డులపై స్పందించారు. బాహుబలి హిట్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెంప పెట్టు అన్నారు. ఇప్పటివరకూ దక్షిణాది సినిమా ఇండస్ట్రీ అంటే ఓ రకమైన అభిప్రాయం వుండేదని, బాహుబలి ద

అడ్డెడ్డే... అల్లు అరవింద్ 'బాహుబలి'ని ఆకాశానికెత్తేశారు... ఆ విషయంలో పవన్‌కు సపోర్ట్...
, మంగళవారం, 16 మే 2017 (21:17 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ బాహుబలి సృష్టిస్తున్న సునామీ రికార్డులపై స్పందించారు. బాహుబలి హిట్ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెంప పెట్టు అన్నారు. ఇప్పటివరకూ దక్షిణాది సినిమా ఇండస్ట్రీ అంటే ఓ రకమైన అభిప్రాయం వుండేదని, బాహుబలి దెబ్బతో తెలుగు సినీ ఇండస్ట్రీ స్టామినా ఏంటో తెలిసిందని అన్నారు. 
 
బాహుబలి సాగిస్తున్న రికార్డుల పరంపర భారతీయ సినీ చరిత్రలో ఎవ్వరూ సృష్టించలేనివనీ, అలాంటి రికార్డులను సృష్టిస్తున్న దర్శకుడు రాజమౌళి, బాహుబలి టీం అందరికీ అభినందనలు అని అన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బాహుబలి టీంను అభినందించడం గర్వంగా వుందని అన్నారు. కాగా ఉత్తరాది అహంకారం... దక్షిణాది ఆత్మగౌరవం అనే పవన్ కల్యాణ్ కామెంట్లకు అల్లు అరవింద్ మాటలు కాస్త దగ్గరిగా వున్నట్లు లేవూ...?!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నగ్న ఫోటోలు సెల్‌లో పెట్టుకుంది... హాకర్లు కాజేసి నెట్లో పెట్టేశారు... లబోదిబో...