Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నగ్న ఫోటోలు సెల్‌లో పెట్టుకుంది... హాకర్లు కాజేసి నెట్లో పెట్టేశారు... లబోదిబో...

ఆ మోడల్ తన నగ్న అందాన్ని ఫోటోలు తీసుకుని వాటిని చూసి ఆస్వాదించుకోవాలనుకుందో ఏమోగానీ వరుసబెట్టి తను నగ్నంగా వున్న ఫోటోలను తన ఫోనులో బంధించి స్టోర్ చేసుకుంది. హాకర్లు మామూలోళ్లు కాదు కదా. ఆమె స్టోర్ లొకేషన్లో వున్న నగ్న ఫోటోలను కాజేసి నెట్లో పెట్టేశారు

నగ్న ఫోటోలు సెల్‌లో పెట్టుకుంది... హాకర్లు కాజేసి నెట్లో పెట్టేశారు... లబోదిబో...
, మంగళవారం, 16 మే 2017 (18:00 IST)
ఆ మోడల్ తన నగ్న అందాన్ని ఫోటోలు తీసుకుని వాటిని చూసి ఆస్వాదించుకోవాలనుకుందో ఏమోగానీ వరుసబెట్టి తను నగ్నంగా వున్న ఫోటోలను తన ఫోనులో బంధించి స్టోర్ చేసుకుంది. హాకర్లు మామూలోళ్లు కాదు కదా. ఆమె స్టోర్ లొకేషన్లో వున్న నగ్న ఫోటోలను కాజేసి నెట్లో పెట్టేశారు. ఇంటర్నెట్టులో తను రహస్యంగా దాచుకున్న నగ్న ఫోటోలు దర్శనమిచ్చేసరికి ఆమె షాక్ తిన్నది ఆ మోడల్ రియా. హాకర్లా మజాకా... ఇప్పుడు వీరు ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆపిలూ.. నాలుగు ముక్కలూ..