Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆపిలూ.. నాలుగు ముక్కలూ..

''ఏమండీ... ఆపిల్‌ను నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టరా?" అంది భార్య భర్తతో "ఏం.. ఆరు ముక్కలుగా కోయమంటావా?" ప్రశ్నించాడు భర్త "వద్దు.. వద్దు.. ఆరు ముక్కలు తినకూడదు. నేను డైటింగ్ చేస్తున్నాను. కాబట్టి న

ఆపిలూ.. నాలుగు ముక్కలూ..
, మంగళవారం, 16 మే 2017 (17:32 IST)
''ఏమండీ... ఆపిల్‌ను నాలుగు ముక్కలు కట్ చేసి పెట్టరా?" అంది భార్య భర్తతో 
 
"ఏం.. ఆరు ముక్కలుగా కోయమంటావా?" ప్రశ్నించాడు భర్త
 
"వద్దు.. వద్దు.. ఆరు ముక్కలు తినకూడదు. నేను డైటింగ్ చేస్తున్నాను. కాబట్టి నాలుగు ముక్కలు కొయ్యండి చాలు..! అంది భార్య.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బాహుబలి'ని చూసి జడుసుకున్న మురగదాస్... 'స్పైడర్‌'కు మార్పులు... నయన్‌ను అడిగిన మహేష్