Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకాశ వీధుల్లో.. లిప్ లాక్ రుచి చూసిన గౌతమ్ కృష్ణ-పూజిత పొన్నాడ!

Advertiesment
Akasa Veedhilo
Pujita Ponnada
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లులో పూజిత పొన్నాడ స్పెషల్ సాంగ్‌లో మెరువనుంది. ఇప్పటికే దర్శకుడు, రంగస్థలం, కల్కి చిత్రాలతోపాటు పలు సినిమాల్లో అదరగొట్టింది వైజాగ్ భామ పూజిత పొన్నాడ. ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ఆకాశ వీధుల్లో. గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జీకే ఫిల్మ్ ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లపై మనోజ్ జే.డీ, డా. డీ.జె. మణికంఠ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 
 
తాజాగా డైరెక్టర్ క్రిష్ ఆకాశ వీధుల్లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా.. మేకర్స్ రొమాంటిక్ లుక్‌‌ను విడుదల చేశారు. ఈ రొమాంటిక్ లుక్ చూసిన యువతకు నిద్రపట్టట్లేదు. ఆ పోస్టర్లో ఏముందంటే.. పూజిత-గౌతమ్ లిప్ లాక్ సన్నివేశమే. ఈ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసుకుని ఈ సినిమా తెరకెక్కించినట్టు తాజా పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పూజిత పొన్నాడ అధరాలు జుర్రుకుంటున్న గౌతమ్ కృష్ణ