Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూనియర్ టబు అలరిస్తోందా? మణిరత్నం సినిమాతో అమ్మడుకు క్రేజ్ వస్తుందా?

టబు అంటేనే ఇప్పటికీ టాలీవుడ్‌ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక్కడ ఓ ఊపు ఊపేసిన తర్వాత అమ్మడు బీ టౌన్‌కు షిఫ్ట్ అయ్యింది. తన అందాలతో అప్పటి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఆ అమ్మడు ఇప్పటికి హాట్ ఫేవరేట్‌గా న

Advertiesment
Aditi Rao Hydari Plays Young Tabu In Fitoor
, ఆదివారం, 29 జనవరి 2017 (15:49 IST)
టబు అంటేనే ఇప్పటికీ టాలీవుడ్‌ క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక్కడ ఓ ఊపు ఊపేసిన తర్వాత అమ్మడు బీ టౌన్‌కు షిఫ్ట్ అయ్యింది. తన అందాలతో అప్పటి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఆ అమ్మడు ఇప్పటికి హాట్ ఫేవరేట్‌గా నిలిచిపోయింది. అయితే టబు తర్వాత అలాంటి ఫీచర్స్ ఏ హీరోయిన్ రాలేదు. కాని కొత్తగా వచ్చిన ఓ సౌత్ బ్యూటీ మాత్రం టబుని తలపిస్తుంది. ఆమె పేరు అదితి రావు హైదరి.. బాలీవుడ్‌లో హాట్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన ఈ అమ్మడు అక్కడ క్రేజ్ సంపాదించలేదు.
 
హైదరబాది అమ్మాయే అయిన వెస్ట్రెన్ కల్చర్ బాగా అలవరచుకున్న అదితి అచ్చం టబులానే అనిపిస్తుందని సినీ పండితులు చెప్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కార్తి హీరోగా చేస్తున్న చెలియా సినిమాలో నటిస్తుంది. తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్‌లో అమ్మడు సేం టూ సేం టబు అని ఫిక్స్ అయ్యారు. మరి జూనియర్ టబుగా అమ్మడు ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేనెప్పుడూ అడ్డదారులు తొక్కలేదు.. చెవులు వాచిపోయేలా దుమ్ముదులిపేశా: రాధికా ఆప్టే