Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేనెప్పుడూ అడ్డదారులు తొక్కలేదు.. చెవులు వాచిపోయేలా దుమ్ముదులిపేశా: రాధికా ఆప్టే

రాధికా ఆప్టేకు సంబంధించిన రియల్ న్యూడ్ వీడియో క్లిప్ ఒకటి నెట్లో లీక్ అయ్యింది. తన రహస్య అంగాలను ప్రదర్శిస్తూ ఉన్న సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ న్యూడ్ వీడియో క్లిప్ గురించి ఆమె లైట్ తీ

Advertiesment
Radhika Apte Sensational Comments On Her Bold Scenes
, ఆదివారం, 29 జనవరి 2017 (13:50 IST)
రాధికా ఆప్టేకు సంబంధించిన రియల్ న్యూడ్ వీడియో క్లిప్ ఒకటి నెట్లో లీక్ అయ్యింది. తన రహస్య అంగాలను ప్రదర్శిస్తూ ఉన్న సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ న్యూడ్ వీడియో క్లిప్ గురించి ఆమె లైట్ తీసుకుంది. తాజాగా ఇంగ్లిష్ సినీ వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా సంచలన ప్రకటన చేశారు. 
 
తమకు పడక సుఖం అందిస్తేనే హీరోయిన్‌గా చాన్స్ ఇస్తామని కొంతమంది దర్శక నిర్మాతలు అన్నారట. అయితే తను అటువంటి వాళ్ళకు లొంగేది లేదని, పైగా అటువంటి సినిమాలు అవసరం లేదని, అందుకే కొన్ని సినిమాలు కూడా వదులుకున్నానని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తానెప్పుడూ అడ్డదారులు తొక్కలేదని తెలిపింది. 
 
దక్షిణాదికి చెందిన హీరో ఫోన్‌ చేసి తన గదికి రమ్మని పిలిచాడు. అంతటితో ఆగకుండా తన హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడాడు. అంతే ఒక్కసారి కోపం తలకెక్కింది. వెంటనే అతని చెవులు వాచిపోయేలా దుమ్ముదులిపేశా' అని రాధికా ఆప్టే తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టచ్ చేసి చూడు సినిమాలో రవితేజ సరసన లావణ్య త్రిపాఠి