Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రగతిని చూసి ఫిదా అవుతున్నారట, పచ్చబొట్టు ఎక్కడుందో తెలుసా?

Pragati
, శనివారం, 14 మే 2022 (13:31 IST)
ఫోటో కర్టెసి- ఇన్‌స్టాగ్రాం
టాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి ఒకరు. తన మాటలతోనే ఆకట్టుకునే ప్రగతి తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలను చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

webdunia
ఫోటో కర్టెసి- ఇన్‌స్టాగ్రాం
ఫిట్నెస్‌కి ప్రగతి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి లావుగా మారుతున్న కొందరు హీరోయిన్లు మారాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

webdunia
ఫోటో కర్టెసి- ఇన్‌స్టాగ్రాం
ప్రగతి నటించిన తాజా చిత్రం F3 త్వరలో విడుదలకు సిద్ధం కాబోతోంది. F2లో తమన్నా-మెహ్రీన్ లకు తల్లిగా నటించిన ప్రగతి... అదే క్యారెక్టర్లో మరింత నవ్వులు పూయిస్తుందట. వెంకీ-వరుణ్ ఇద్దరూ తమ భార్యలు చేసే ఖర్చులు భరించలేక హోటల్ పెడతారట. అక్కడ వారు ఎదుర్కొనే సమస్యలు, ప్లాన్లు అన్నీ కడుపుబ్బ నవ్విస్తాయట.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్టి నరేష్ నా లవర్ అంటోన్న పూర్ణ