Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భువనేశ్వరి కుమారుడు మామూలోడు కాడు.. ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై కిరోసిన్?

గతంలో సెక్స్ రాకెట్లో పట్టుబడినట్లు అభియోగాలు ఎదుర్కొన్న దక్షిణాది నటి భువనేశ్వరి కుమారుడు ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. భువనేశ్వరి కుమారుడు మిథున్ శ్రీనివాసన్ ఓ కాలేజీ అమ్మాయిని వేధించిన కేసులో అరెస్

Advertiesment
భువనేశ్వరి కుమారుడు మామూలోడు కాడు.. ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై కిరోసిన్?
, గురువారం, 16 నవంబరు 2017 (11:13 IST)
గతంలో సెక్స్ రాకెట్లో పట్టుబడినట్లు అభియోగాలు ఎదుర్కొన్న దక్షిణాది నటి భువనేశ్వరి కుమారుడు ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. భువనేశ్వరి కుమారుడు మిథున్ శ్రీనివాసన్ ఓ కాలేజీ అమ్మాయిని వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఇతని వద్ద జరిపిన విచారణలో.. తమ ఇంట్లో పని చేసేందుకు శ్రీలంక నుంచి ఓ యువతిని పిలిపించుకున్న భువనేశ్వరి, ఆపై ఆమెతోనే తన కుమారుడి పెళ్లి చేసినట్టు తెలుస్తోంది. 
 
అటు పిమ్మట తన కుమారుడితో కలిసి ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించినట్లు కూడా పోలీసు కేసు నమోదైంది. ఈ కేసు మద్రాసు హైకోర్టులో ప్రస్తుతం విచారణ దశలో ఉంది. అయితే ప్రస్తుతం మిథున్ శ్రీనివాసన్ కాలేజీ అమ్మాయి వెంటపడ్డాడని.. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భువనేశ్వరికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. 
 
కిరోసిన్ పోసి తగులపెడతానని భువనేశ్వరి కుమారుడు మిథున్ బెదిరించాడని బాధిత ఎంబీబీఎస్ విద్యార్థిని పోలీసులకు అరెస్ట్ చేశారు. ఇప్పటికే 354-బీ, 448, 427 సెక్షన్ల కింద మిథున్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. అంతేగాకుండా ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ ఫూటేజీలను కూడా పరిశీలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవి నంది కావు.. సైకిల్ అవార్డ్స్.. బండ్ల గణేష్.. ఆపై సారీ