ఆమీర్ ఖాన్ వైవిధ్య చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కుమార్తె ఐరా ఖాన్ కూడా ఇప్పుడు అదే బాటలో పయనిస్తోందని అంటున్నారు. 
 
									
			
			 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతోంది. తన సౌష్టవాలను ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులను ఆమె షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.