Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మో.. ''#Aadai'' టీజర్.. అమలా పాల్‌ను చూశారంటే షాకవుతారు.. (video)

అమ్మో.. ''#Aadai'' టీజర్.. అమలా పాల్‌ను చూశారంటే షాకవుతారు.. (video)
, మంగళవారం, 18 జూన్ 2019 (17:06 IST)
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ ప్రస్తుతం ''ఆడై'' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో అరకొర దుస్తులతో దర్శనమిచ్చిన అమలాపాల్.. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌లో మహా బోల్డ్‌గా నటించింది.


ఇదివరకే కోలీవుడ్ హీరోయిన్లలో ఏ కథానాయికా చేయని సాహసం అమలాపాల్ చేసింది. ఆడై నుంచి విడుదలైన ట్రైలర్‌లో నగ్నంగా కనిపించింది. చాలా బోల్డ్‌గా కనిపించింది. 
 
ఈ ట్రైలర్ ఆరంభంలో కుమార్తె కనిపించలేదని పోలీసులకు ఓ తల్లి ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం.. ఈ ట్రైలర్‌లో కనిపిస్తుంది. ఈ టీజర్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ విడుదల చేశారు. కామిని అనే రోల్‌లో కనిపించిన అమలా పాల్, ఓ క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కుతుందని ఈ ట్రైలర్‌ను చూస్తే తెలిసిపోతుంది. 
 
ఇక ఆడై ట్రైలర్‌ను కరణ్ జోహార్ విడుదల చేశారని.. అమలా పాల్ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఇంకా బాలీవుడ్ కింగ్ మేకర్ ఆడై టీజర్‌ను విడుదల చేయడం సంతోషంగా వుందని చెప్పింది. ఈ టీజర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ్యాకర్స్‌కు షాకిచ్చిన హీరోయిన్.. నెట్‌లో న్యూడ్‌ ఫోటోలు అప్‌లోడ్