Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సమంతతో జోడీ కట్టనున్న పెళ్ళిచూపులు హీరో విజయ్ దేవరకొండ...

నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగాక కొంత గ్యాప్ తీసుకున్న సమంత ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయ్యింది. రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కాబోయే మామ నాగ

సమంతతో జోడీ కట్టనున్న పెళ్ళిచూపులు హీరో విజయ్ దేవరకొండ...
, శనివారం, 13 మే 2017 (10:13 IST)
నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగాక కొంత గ్యాప్ తీసుకున్న సమంత ప్రస్తుతం సినిమాల్లో బిజీ అయ్యింది. రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కాబోయే మామ నాగార్జునతో ''రాజుగారి గది 2''లో కూడా నటిస్తోంది. ఇక మహానటి సావిత్రి బయోపిక్‌లో కూడా సమంత ఓ కీ రోల్ చేయనుంది. 
 
ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో పోషిస్తోంది. సపోర్టింగ్ రోల్ కావడంతో ఈ సినిమాలో సమంతకు జోడీగా ఎవరూ నటించరని టాక్ వచ్చింది. అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రంలో సమంతకి జోడీని ఫిక్స్ చేసాడని సమాచారం. పెళ్ళిచూపులతో హిట్ కొట్టిన యంగ్ హీరో విజయ్ దేవరకొండని సమంతకి జోడీగా ఫైనల్ చేసాడని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబుతో ట్రైన్ సీన్‌లో నటించింది. కానీ నో యూజ్.. బాబు బాగా బిజీతో.. బిజీ బిజీ అయిపోతుందా?