Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమన్నా భాటియా ఫోటోలు వైరల్.. ఫ్రెండ్‌ అన్ననే ప్రేమించిందట..!

Advertiesment
Tamannah

సెల్వి

, మంగళవారం, 12 నవంబరు 2024 (14:15 IST)
Tamannah
అగ్ర హీరోయిన్ తమన్నా భాటియా తాజా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోట్ సూట్‌లో అదరగొట్టింది. అలాగే బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీ దక్షిణాదిలో కేవలం ప్రత్యేక సాంగ్స్‌లో మాత్రమే కనిపిస్తుంది. 
 
గతేడాది జైలర్‌ సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌లో మెరిసిన తమన్నా...ఇటీవల స్త్రీ-2 చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌తో అదరగొట్టింది. ప్రస్తుతంలో తెలుగులో "ఓదెల2" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నవంబరు 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవనుంది. 
 
ఇకపోతే.. తమన్నా ప్రస్తుతం నటుడు విజయ్‌ వర్మతో లవ్‌‌లో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా ఈ ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరగుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో తమన్నా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

స్కూలింగ్‌ టైమ్‌లో తమన్నా తన ఫ్రెండ్‌ అన్ననే ప్రేమించిందట. అతను సిస్టర్‌గా చూస్తున్నానని చెప్పడంతో షాక్ అయ్యిందని చెప్పింది. ఆ తర్వాత తమన్నాకి ఎవరూ ప్రపోజ్‌ చేయలేదట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్కి 2898 AD జనవరి 3, 2025న జపాన్‌లో రిలీజ్