Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్వరలో పెళ్లిపీటలెక్కనున్న తమన్నా..?

tamannah
, సోమవారం, 24 జులై 2023 (10:17 IST)
దక్షిణాది, ఉత్తరాది చిత్ర సీమల్లో అగ్రతారగా వెలుగొందిన తమన్నా ప్రస్తుతం విజయ్ వర్మతో ప్రేమలో వుంది. ఈ విషయాన్ని విజయ్ వర్మ కూడా ధ్రువీకరించాడు. దీంతో వీరిద్దరి వివాహం త్వరలో జరుగనుందని టాక్ వస్తోంది.  
 
ప్రస్తుతం కొత్త హీరోయిన్లు వచ్చిన తర్వాత తమన్నాకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే తమన్నాకు 'నవంబర్ స్టోరీస్' వెబ్ సిరీస్ కొత్త జీవితాన్ని ఇచ్చింది. 
 
ఆ తర్వాత మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయని సినీ పండితులు అంటున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా జైలర్‌లో ఓ ఐటమ్ సాంగ్‌లో తమన్నా నర్తించింది. ఈ పాట ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాట్ హాట్ రాజుగారి కోడిపులావ్ విడుదలకు సిద్దమైంది