Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుచీలీక్స్ : సోషల్ మీడియాలో నివేద పేతురాజ్ రాసలీల వీడియో

కోలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమను సుచీలీక్స్ వ్యవహారంలో ఓ కుదుపుకుదిపింది. అనేక సెలెబ్రిటీలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అనేక మంది హీరోహీరోయిన్ల ప్రైవేట్ ఫోటోలు మాత్రమే కాకుండా వీడియోలు సుచీ లీక

Advertiesment
Suchi Leaks : Nivetha Pethuraj Leaked Whatsapp Video
, ఆదివారం, 25 జూన్ 2017 (11:31 IST)
కోలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమను సుచీలీక్స్ వ్యవహారంలో ఓ కుదుపుకుదిపింది. అనేక సెలెబ్రిటీలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అనేక మంది హీరోహీరోయిన్ల ప్రైవేట్ ఫోటోలు మాత్రమే కాకుండా వీడియోలు సుచీ లీక్స్ పేరిట లీక్ అయ్యాయి. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
ప్ర‌ముఖ గాయ‌ని సుచిత్ర ట్విట్ట‌ర్ ఖాతాలో ప‌లువురు సెల‌బ్రిటీల రాస‌లీల‌ల వీడియోలు ప్ర‌త్య‌క్షం కాగా, ఇవి క‌ల‌క‌లం సృష్టించాయి. స‌ద‌రు గాయ‌ని ట్విట్ట‌ర్ హ్య‌క్ అయిందని, కావాల‌నే ఎవ‌రో ఇలా చేస్తున్నార‌ని ప‌లు ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. ఈ లీకేజ్ హంగామాకి బాధ్యులెవరు అనే దానిపై ఇప్పటివరకు క్లారిటీ రాక‌పోగా, మలయాళీ బ్యూటీ అమలాపాల్ మాత్రం ఇలాంటి సెన్సిటివ్ మేట‌ర్‌పై రీసెంట్‌‌గా వ్యంగాస్త్రాలు సంధించింది. 
 
అయితే, ఇపుడు మ‌ళ్ళీ సుచీ లీక్స్ వ్య‌వ‌హారం వార్త‌ల‌లోకి వ‌చ్చింది. యంగ్ భామ నివేద పేతురాజ్ రాస‌లీల వీడియో ఒక‌టి సుచిత్ర ట్విట్ట‌ర్‌లో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో అంద‌రు అవాక్క‌య్యారు. 'టిక్ టిక్' చిత్రం, 'పొదువాగ ఎన్‌ మనసుతంగం' వంటి చిత్రాల‌లో న‌టించిన నివేద పేతురాచ్ వీడియోని ఎవ‌రు పోస్ట్ చేశారు. సుచిత్ర ఎకౌంట్ మ‌ళ్ళీ హ్య‌క్ అయిందా, సుచీ లీక్స్ మ‌రోసారి క‌ల‌క‌లం సృష్టించనుందా, ఇలాంటి ఎన్నో ప్రశ్న‌లు నెటిజ‌న్స్ మ‌తులు తొలుస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం: సినీహీరో రవితేజ సోదరుడి దుర్మరణం