Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శీరత్ కపూర్ హాట్ ఫోటో బాబోయ్.. సమంత ఎలా వుందంటే?

రన్ రాజా రన్ హీరోయిన్ శీర‌త్ క‌పూర్ మూవీల్లో కంటే త‌న సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ డోస్ పెంచేస్తోంది. స్కిన్ షో ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌కు ఫీస్ట్ అందిస్తోంది. తాజాగా ఈ న‌టి నాగార్జున స‌ర‌స‌న రాజుగ

Advertiesment
శీరత్ కపూర్ హాట్ ఫోటో బాబోయ్.. సమంత ఎలా వుందంటే?
, సోమవారం, 4 సెప్టెంబరు 2017 (15:31 IST)
రన్ రాజా రన్ హీరోయిన్ శీర‌త్ క‌పూర్ మూవీల్లో కంటే త‌న సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ డోస్ పెంచేస్తోంది. స్కిన్ షో ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌కు ఫీస్ట్ అందిస్తోంది. తాజాగా ఈ న‌టి నాగార్జున స‌ర‌స‌న రాజుగారి గ‌ది2లో న‌టిస్తోంది. 
 
అలాగే రవితేజతో ట‌చ్ చేసి చూడు‌లో కూడా ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్‌గా డ్రస్సింగ్ రూంలో ఓ స్టన్నింగ్ సెల్ఫీ దిగి దాన్ని అందరికీ షేర్ చేసింది. సెల్ఫీ కూడా ఇంత హాట్‌గా తీయ‌డం శీర‌త్‌కు మాత్ర‌మే చెల్లింది.
 
మరోవైపు నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘రాజుగారిగది-2’ సినిమాలో తన వంతు షూటింగ్ పూర్తయ్యిందని సమంత ఇటీవలే ప్రకటించింది. ఇంట్రస్టింగ్ రోల్స్, మై కెరీర్ మై రోల్స్ అనే హ్యాష్ ట్యాగ్స్‌తో సమంత ట్వీట్ పెట్టింది. నాగార్జున సరసన సీరత్ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సమంత ఆత్మ పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది’ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ‘రాజుగారి గది-2’. ఈ సీక్వెల్ వెర్షన్‌కు కూడా ఓంకారే దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది హారర్ జోనర్ సినిమా. ఇప్పటికే టైటిల్ లోగోను, మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వక్ర దృష్టితో కాదు... నా అందాలు చూడండి... ఇషా గుప్తా