Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమంత వేలికి రింగ్... చైతూతో నిశ్చితార్థం జరిగిపోయిందా...?

టాలీవుడ్ సెక్సీ క్వీన్ సమంత, నాగచైతన్యల గురించి ఇటీవలి కాలంలో జరుగుతున్న చర్చకు మరికాస్త వేడి రాజుకుని చర్చ మరింత ముందుకు వెళుతోంది. అదేంటయా అంటే... తాజాగా సమంత చేతి వేలికి నిశ్చితార్థానికి పెట్టుకునే ఉంగరం ఒకటి కనబడుతోంది. ఈ ఉంగరం చూసిన దగ్గర్నుంచి

Advertiesment
samantha
, బుధవారం, 27 జులై 2016 (13:27 IST)
టాలీవుడ్ సెక్సీ క్వీన్ సమంత, నాగచైతన్యల గురించి ఇటీవలి కాలంలో జరుగుతున్న చర్చకు మరికాస్త వేడి రాజుకుని చర్చ మరింత ముందుకు వెళుతోంది. అదేంటయా అంటే... తాజాగా సమంత చేతి వేలికి నిశ్చితార్థానికి పెట్టుకునే ఉంగరం ఒకటి కనబడుతోంది. ఈ ఉంగరం చూసిన దగ్గర్నుంచి సినీ పిల్లజర్నలిస్టులు ఒకటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
సమంతకు నాగచైతన్యతో రహస్యంగా నిశ్చితార్థం జరిగిపోయిందంటూ వారు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు నాగచైతన్య స్వయంగా తన ప్రియురాలు సమంత కోసం ఓ ప్లాటినమ్ ఉంగరం ఒకదాన్ని కొని తెచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ వార్తలన్నిటినీ కొట్టిపారేస్తున్నారు మరికొందరు. ఐతే సమంత మాత్రం దీనిపై ఎలాంటి కామెంట్ చేయడంలేదు మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్నీలియోన్ హాట్ బయోపిక్ రానుందోచ్.. కింగ్ ఖాన్‌తో ఆ సాంగ్ కిక్కిస్తుందట..!