సాహో సినిమా అభిమానుల కన్నా హీరో ప్రభాస్‌కే ఎక్కువ టెన్షన్ తెప్పించిందట. సినిమా రిలీజ్ వరకు తన సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో.. ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా తీస్తున్నాం. ఎలా ఉండబోతోందో... ఇష్టానుసారం ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నాం. అది కూడా బాలీవుడ్‌కు ఇంటర్య్వూలు ఇస్తున్నాం అంటూ ప్రభాస్‌కు అమాంతం టెన్షన్ పెరిగిపోయిందట.
దీంతో ప్రభాస్‌కు బిపి వచ్చేసిందట. 150/100. ఇలా సినిమా షూటింగ్ సమయంలో చాలాసార్లు ప్రభాస్‌కు బిపి వచ్చిందట. నిద్ర పోయేటప్పుడు కూడా హై బిపి వచ్చి కాసేపు లేచి కూర్చుని బిపి టాబ్లెట్ వేసుకునేవాడట. ఇదంతా స్వయంగా ప్రభాస్ చెప్పారు.
సాహో సినిమా భారీ బడ్జెట్‌తో తీసినా ఆ సినిమాకు రావాల్సిన కలెక్షన్స్ మొత్తం వచ్చేయడం ప్రభాస్‌ను ఆనందం కలిగిస్తోందట. అయితే దాని కన్నా ముందు ఈ బిపి సమస్య ప్రభాస్‌ను పట్టి పీడిస్తోందట.