Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రాలు చెడ్డీ కోసం గొడవపడ్డారా? వీడియో వైరల్

Advertiesment
Priyanka Chopra
బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 'ది స్కై ఈజ్ పింక్' సినిమాకు షొనాలీ బోస్ దర్శకత్వం వహించారు. 'దంగల్' ఫేం జైరా వాసిం ఇందులో ప్రియాంక, ఫర్హాన్ కుమార్తె పాత్రను పోషించారు.
 
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా వున్నారు. వీరు సినిమాలో బిజీగా వుంటే.. ఈ సినిమాలోని ఓ రొమాంటి వీడియో లీకైంది. ఆ వీడియో కాస్త వైరలై కూర్చుంది. ఈ సీన్‌పైనే ప్రస్తుతం నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
ఈ సినిమాలోని ప్రియాంక చోప్రా చెడ్డీ వీడియో వైరల్ అయ్యింది. ఆ సీన్‌లో ప్రియాంక.. ఫర్హాన్‌తో చెడ్డీ కోసం గొడవపడుతూ ఉంటుంది. చెడ్డీ కోసం ఫర్హాన్, ప్రియాంక వార్‌కు సంబంధించిన సీన్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కానీ ఈ సీన్‌కు సంబంధించి సినీ యూనిట్ ఇంతవరకు స్పందించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

త్వరలో లైవ్‌లోకి పునర్నవి.. లైట్‌గా తీసుకో రాహులా.. జోకులేసిన పున్ను!