Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లో దుస్తులు లేకుండా.. బటన్స్ తీసేసి.. ఎల్లో కోట్, షార్ట్‌తో పాయల్!

Advertiesment
Payal RajPut
, గురువారం, 23 జూన్ 2022 (10:32 IST)
Payal Rajput
బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పేరు వింటేనే కుర్రకారు ఊగిపోతుంటారు. ఆమె అందాలకు ఫిదా అంటుంటారు. అలాంటి యూత్‌కి కిక్కెంతించే ఫోటోను ప్రస్తుతం పాయల్ సోషల్ మీడియాలో పోస్టు చేసుంగి. ఎల్లో కోట్, షార్ట్ ధరించిన పాయల్‌లో దుస్తులు లేకుండా బటన్స్ తీసేసి పరువాలు విందు చేసింది.
 
బోల్డ్ నెస్‌లో కూడా ఇది నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉండగా ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. క్రేజీ కామెంట్స్‌తో అభిమానం చాటుకుంటున్నారు. పాయల్ హాట్ ఫోటోస్ వైరల్‌గా మారాయి. ఈ ఫోటో ఇన్‌స్టాను షేక్ చేస్తున్నాయి. 
webdunia
Payal RajPut
 
సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్ పంజాబీ చిత్రం 'చెన్న మేరియా' తో వెండితెరకు పరిచయం అయ్యారు. తెలుగులో ఆర్ఎక్స్ 100 పాయల్ మొదటి చిత్రం. ఆ మూవీ సంచలన విజయం సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 
 
కొత్త దర్శకుడు అజయ్ భూపతి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.ఈ సినిమా తర్వాత పాయల్ నుండి ఆ రేంజ్ హిట్ మళ్ళీ రాలేదు. ఆర్ఎక్స్ 100ని తలపించేలా పాయల్ ప్రధాన పాత్రలో 'ఆర్ డి ఎక్స్ లవ్' టైటిల్ తో ఓ మూవీ విడుదలైంది. అయితే ఆ మూవీకి ఆదరణ దక్కలేదు.
 
ఇక పాయల్ లేటెస్ట్ మూవీ తీస్ మార్ ఖాన్. ఆది సాయి కుమార్ హీరోగా నటించారు. ఈ మూవీ టీజర్ విడుదల కాగా… ఆమె నుండి మరో ఆర్ఎక్స్ 100 వస్తుందేమో అనిపిస్తుంది. టీజర్‌లో ఆదితో పాయల్ ఓ రేంజ్‌లో రొమాన్స్ పండించింది. బికినీలు ధరించి బీచ్ లో స్కిన్ షోకి తెరలేపింది 
 
అలాగే పాయల్ ప్రధాన పాత్రలో ఏంజెల్ పేరుతో తమిళ్ మూవీ తెరకెక్కుతుంది. ఇది హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. అలాగే కన్నడలో హెడ్ బుష్ టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ రెండు చిత్రాలతో తమిళ్, కన్నడ పరిశ్రమల్లో అడుగు పెట్టనుంది.
 
ఇక మంచు విష్ణుకు జంటగా పాయల్ ఓ మూవీ చేస్తున్నారు. సన్నీ లియోన్ మరో హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జిన్నా అనే టైటిల్ నిర్ణయించారు. 
 
జిన్నా మూవీలో మంచు విష్ణు పాత్ర పేరు గాలి నాగేశ్వరరావు. మొదట్లో ఇదే టైటిల్‌గా అనుకున్నారు. పాయల్ నటిస్తున్న ఈ చిత్రాల్లో ఒక్కటి విజయం సాధించినా ఆమెకు బ్రేక్ వచ్చినట్లేనని సినీ పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓటీటీలో పెళ్లిసందD..