Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శింబుతో లిప్‌లాక్ చేయాలంటే రూ.50 లక్షలు ఇవ్వాల్సిందే.. నయనతార డిమాండ్

Advertiesment
Nayanthara demands 50 Lakhs to act in the lip lock scene with Simbu
, శనివారం, 14 మే 2016 (13:00 IST)
కోలీవుడ్ బ్యాడ్ బాయ్ శింబుకి, మళయాళ భామ నయనతారకి మధ్య చిగురించిన ప్రేమ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 10 ఏళ్ల క్రితం నడిచిన లవ్ స్టోరీ మాములు లవ్ స్టోరీ కాదు. అప్పట్లోనే ఓ జంట ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ చేసి ఫోటోలు లీక్ అవ్వడం పెను దుమారాన్నిలేపింది. ''వల్లభ'' సినిమాలో నయనతారతో శింబు చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. డీప్ లిప్ లాక్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. 
 
వీరి మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా విడిపోయారు. ఆ తరdవాత నయనతార ప్రభుదేవాతో రొమాన్స్ చేసి అదికూడా బెడిసికొట్టింది. ఆపై శింబుతో కలిసి నటించను అని తేల్చి చెప్పేసింది. ఇంతలో ఏమైందో ఏమోగాని, దాదాపు 10 ఏళ్ల తర్వాత తన మనసు మార్చుకుని శింబుతో కలిసి రొమాన్స్ చేయడానికి ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ''ఇదు నమ్మ ఆళు''. 
 
ఈ చిత్రం సినిమా ఈ నెల 20వ తేదీన విడుదలకు సిద్ధమైంది. కాగా ఈ సినిమాలో నయనతార, శింబుల మధ్య ఓ హాట్ లిప్ లాక్ సీన్ ఉందట. మొదట్లో ఆ సీన్ చేయడానికి ఇష్టపడని నయనతార తర్వాత 50 లక్షలు ఇస్తేనే లిప్ లాక్ సీన్ చేస్తాడని ఒప్పుకుందట. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని ఈ అమ్మడికి బాగా తెలిసినట్టుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏమండీ మీరు ఆఫీసులోనే వున్నారా?