Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరుగరుగో... మళ్లీ కనబడ్డారు... సమంత-నాగచైతన్య బంజారాహిల్స్ హోటల్లో....

నాగచైతన్య - సమంతలపై మీడియా బాగా ఫోకస్ ఎక్కువైనట్లు కనబడుతోంది. వారు ఎటెటు వెళుతున్నారో మరీ వెంబడిస్తున్నారు. ఇప్పటికే ఓ ఫామ్ హౌసులో బాల్కనీలో వీళ్లద్దరూ కనబడిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఓ సినిమా హాల్లో ఇద్దరూ కూర్చుని ఉన్న ఫోటోలు హల్ చల్ చేశాయి.

Advertiesment
Nagachaitanya
, బుధవారం, 6 జులై 2016 (14:32 IST)
నాగచైతన్య - సమంతలపై మీడియా బాగా ఫోకస్ ఎక్కువైనట్లు కనబడుతోంది. వారు ఎటెటు వెళుతున్నారో మరీ వెంబడిస్తున్నారు. ఇప్పటికే ఓ ఫామ్ హౌసులో బాల్కనీలో వీళ్లద్దరూ కనబడిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఓ సినిమా హాల్లో ఇద్దరూ కూర్చుని ఉన్న ఫోటోలు హల్ చల్ చేశాయి. 
 
తాజాగా నిన్న వీరిద్దరూ బంజారాహిల్స్ లోని జీవీకే షాపింగ్ సెంటర్‌లో హార్డ్ రాక్ కేఫ్ దగ్గర కనబడినట్లు ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇదిలావుంటే వీరి పెళ్లికి నాగ్ ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నప్పటికీ అధికారికంగా మాత్రం ఇంకా బయటకు రాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరిమట్ట హిట్ కోసం భద్రకాళిని దర్శించుకున్న సంపూర్ణేష్ బాబు!