Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాగా చూపించాను... ప్లీజ్ తీసేయండి... మాజీ మిస్ యూనివర్శ్ 'హేట్ స్టోరీ 4' సీన్స్

మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతెలా ఇప్పుడు హేట్ స్టోరీ 4 చిత్రం గురించి చాలా భయపడుతోందట. ఎందుకంటే ఆ చిత్రంలో దర్శకుడు చెప్పిన సీన్లన్నీ చెప్పినవి చెప్పినట్లు చేసేసిందిట. తీరా ఆ చిత్రం రష్ చూసిన తర్వాత

Advertiesment
బాగా చూపించాను... ప్లీజ్ తీసేయండి... మాజీ మిస్ యూనివర్శ్ 'హేట్ స్టోరీ 4' సీన్స్
, శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (17:45 IST)
మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతెలా ఇప్పుడు హేట్ స్టోరీ 4 చిత్రం గురించి చాలా భయపడుతోందట. ఎందుకంటే ఆ చిత్రంలో దర్శకుడు చెప్పిన సీన్లన్నీ చెప్పినవి చెప్పినట్లు చేసేసిందిట. తీరా ఆ చిత్రం రష్ చూసిన తర్వాత ఆమెకే మతి పోయినంత పనైందట. అందులో రొమాంటిక్ సీన్లు చూస్తే తనకే వళ్లు వేడిక్కిపోయి ఏదో అయిపోయిందట. 
 
ఇలాంటి సీన్లలో తనను తన ఫ్యాన్స్ చూస్తే ఇంకేమన్నా వుందా... ప్లీజ్... ప్లీజ్... ఆ సీన్లు కట్ చేయరూ అని చిత్ర నిర్మాత, దర్శకులను బ్రతిమాలుడుతోందట. వాళ్లేమో... ఏంటమ్మాయ్... నటించేడప్పుడు అంతా ఓకే అని మేము చెప్పిన దానికి మించి నటించావు కదా... ఇప్పుడు ఆ సీన్లు కట్ చేయమంటావేమిటి... వాటిని కట్ చేస్తే హేట్ స్టోరీ 4 వెన్నెముక విరిచేసినట్లే అంటున్నారట. 
 
కానీ ఊర్వశి మాత్రం ఎలాగైనా ఆ సీన్లను తొలగించాలని పట్టుబడుతోందట. మరి ఆమె మాటలను వారు వింటారో లేదంటే సెన్సార్ బోర్డు సభ్యులేమైనా కత్తిరించేస్తారో. మొత్తమ్మీద ఆమెనే భయపెట్టేంత రొమాంటిక్ సీన్లు హేట్ స్టోరీ 4లో ఏమున్నాయో మరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవల్లీ రివ్యూ రిపోర్ట్: విజయేంద్రప్రసాద్.. రచయితగా సక్సెస్.. కానీ దర్శకుడిగా..?