Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీముఖి బెడ్రూంలో ఏ విధంగా రెచ్చిపోయిందో చూడండి (Video)

బుల్లితెరను షేక్ చేస్తున్న హాట్ హాట్ యాంకర్లలో రేష్మి, అనసూయలతో పాటు శ్రీముఖి ఒకరు. ఈమె మంచి అందగత్తె. పైగా, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చంపేసింది. ఈమె 'చంద్రిక' అనే చిత్రంలో నటించింది. ఇందులో ఓ బెడ్రూమ్ సీన

Advertiesment
శ్రీముఖి బెడ్రూంలో ఏ విధంగా రెచ్చిపోయిందో చూడండి (Video)
, ఆదివారం, 20 ఆగస్టు 2017 (16:58 IST)
బుల్లితెరను షేక్ చేస్తున్న హాట్ హాట్ యాంకర్లలో రేష్మి, అనసూయలతో పాటు శ్రీముఖి ఒకరు. ఈమె మంచి అందగత్తె. పైగా, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చంపేసింది. ఈమె 'చంద్రిక' అనే చిత్రంలో నటించింది. ఇందులో ఓ బెడ్రూమ్ సీన్‌లో నటించింది. టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనివిధంగా తనలోని రొమాంటింగ్ యాంగిల్‌ను బయటపెట్టింది. 
 
పైగా, హాట్ హాట్ సీన్స్ విషయంలోనూ సహచర యాంకర్లు రేష్మి, అనసూయలకు తాను ఏ మాత్రం తగ్గనని నిరూపించుకునే రేంజ్‌లో శ్రీముఖి కూడా రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన ఓ హాట్ వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"పైసా వసూల్" చిత్రంలోని 'మామా ఏక్ పెగ్‌ లా' సాంగ్ ప్రోమో విడుద‌ల‌