Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నెట్టింట వైరల్ అవుతున్న నయనతార ఫోటో..

నెట్టింట వైరల్ అవుతున్న నయనతార ఫోటో..
, సోమవారం, 17 జూన్ 2019 (15:33 IST)
తమిళ సినిమాలో ప్రస్తుతం హాట్ ప్రేమ జంట అంటే అది నయనతార-విఘ్నేశ్ జోడీనే. వీరిద్దరూ ప్రేమ పక్షులుగా విదేశాలకు ట్రిప్పేసి అక్కడ భలే ఫోజిలిస్తూ ఫోటోలు దిగుతారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ప్రేమికులుగా బాగా ఎంజాయ్ చేస్తున్న నయనతార - విఘ్నేశ్ జంట పెళ్లి మాటెత్తితేనే సైలెంట్‌గా వుండిపోతున్నారు. 
 
ప్రస్తుతం వీరిద్దరూ లివింగ్ టూ గెదర్‌లా వున్నారని కూడా టాక్ వస్తోంది. ప్రస్తుతం ఈ జంట ప్రేమికుల విహార స్థలంగా పేర్కొనబడే సాంటోరినీ నగరంలో దిగబడ్డారు. ఈ నగరం కొత్త దంపతులు హనీమూన్‌ కోసం వెళ్లే ప్రాంతంగా బాగా ఫేమస్. అలాంటి ప్రాంతంలో విఘ్నేష్, నయనతార చక్కర్లు కొట్టడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 
webdunia
 
ఈ ప్రాంతంలో నయనతారతో తీసుకున్న ఫోటోను విఘ్నేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. స్విమ్మింగ్ పూల్‌లో వుంటూ సూర్యుడిని ముద్దాడుతున్నట్లు వున్న ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరలై కూర్చుంది. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా చేస్తే ఫలితం ఉంటుందని ఫిదా హీరోయిన్‌కు నచ్చజెప్పిన దర్సకుడు..?