Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థులకు షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఎందుకు?

Advertiesment
students telangana
, ఆదివారం, 8 జనవరి 2023 (17:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఆ రాష్ట్ర విద్యాశాఖ తేరుకోలేని షాకిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్ కాలేజీలు, గురుకులాలకు చెందిన ఈ నెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మూడు రోజులే సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. 
 
జనవరి 14వ తేదీన భోగి పండుగ, 15వ తేదీ ఆదివారం సంక్రాంతి, 16వ తేదీ సోమవారం కనుమ పండుగ సందర్భంగా మూడు రోజులు మాత్రమే సెలవు ఇస్తున్నట్టు ఆయన విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. అందువల్ల ఈ మూడు రోజుల సెలవులు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని అన్ని కాలేజీలు ఈ నెల 17వ తేదీన తిరిగి ఓపెన్ చేయాలని ఆయన పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అవి పాచినోళ్లు.. పాలసీపై మాట్లాడటం తెలియదు.. రోజాకు పవన్ కౌంటర్