Publish Date: Thu, 30 Jul 2020 (21:05 IST)
Updated Date: Thu, 30 Jul 2020 (21:07 IST)
తెలంగాణ రాష్ట్ర డీజీపి ఎం. మహేందర్ రెడ్డి గారి కుమారుడు నితేష్ వివాహం వైష్ణవితో బుధవారం రాత్రి మాదాపూర్‌లో జరిగింది. కోవిడ్ నిబంధనల మేరకు జరిగిన ఈ వివాహం అతి కొద్దిమంది సమక్షంలో జరిగింది.