Publish Date: Sat, 04 Jun 2022 (11:41 IST)
Updated Date: Sat, 04 Jun 2022 (11:43 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,940 కరోనా పరీక్షలు నిర్వహించగా, 49 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 25 కొత్త కేసులు నమోదైనాయి.
హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 25 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 7,93,468 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,837 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 520 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.