Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎస్పీ సతీమణి

బోనాల ఉత్సవాలలో పాల్గొన్న ఎస్పీ సతీమణి
, గురువారం, 26 ఆగస్టు 2021 (19:26 IST)
నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వినాయక హోసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన బోనాల ఉత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ సతీమణి లావణ్య రంగనాధ్. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆమె అమ్మవారిని ప్రార్థిస్తూ పూజ నిర్వహించారు.
 
పూజా కార్యక్రమాలలో నీలకంఠం విజయ్ కుమార్, పాలకొల్లు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి యాదయ్య, నేరడి చంద్రయ్య, రఘుపతి రెడ్డి, లక్ష్మారెడ్డి నూనె రవీందర్ తదితరులున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైలు లాకప్‌లో మద్యం తాగుతూ.. స్నాక్స్‌ తింటూ..?