Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోటీపడి డ్యాన్స్ చేసిన పాములు

పోటీపడి డ్యాన్స్ చేసిన పాములు
, బుధవారం, 21 జులై 2021 (10:19 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో రెండు పాములు పోటీపడి డ్యాన్స్ చేశాయి. జిల్లాలోని భైంసా మండలం సిద్దూర్‌ శివా‌రు‌లోని గుట్ట ప్రాంతంలో మంగ‌ళవారం రెండు పాములు ఒక‌దా‌ని‌కొ‌కటి పెన‌వే‌సు‌కొని సయ్యా‌ట‌లా‌డాయి. 
 
ఈ స్నేక్స్ డ్యాన్స్‌ను అటుగా వెళ్తున్న కొందరు వీడియో తీసి సోషల్‌ మీడి‌యాలో అప్‌‌లోడ్‌ చే‌య‌డంతో వైరల్‌ అయింది. ఆ స‌ర్పాల‌ను చూసి కొంద‌రు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ ప్రాంతంలో విష సర్పాలు అధికంగా తిరుగుతుంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇబ్రహీం మహోన్నత త్యాగమే #EidMubarak : నేతల శుభాకాంక్షలు