Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ నాలుగు జంతువులను చంపి జైలుకెళతా: పూనమ్ కౌర్ ఆగ్రహం

Advertiesment
Shad nagar Veternary doctor Case
, శనివారం, 30 నవంబరు 2019 (19:31 IST)
వెటర్నరీ వైద్యురాలిపై రేప్, హత్యపై నటి పూనమ్ కౌర్ ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్ల పట్ల జంతువుల్లా ప్రవర్తించేవారికి ఇంకా విచారణలు ఏంటని ప్రశ్నించారు. వారిని తక్షణమే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఆ నాలుగు జంతువులను చంపి తను జైలుకు వెళతానని ఆమె అన్నారు. 
 
అడవిలో జంతువులే నయమనీ, కానీ కామాంధులు జంతువులకంటే ప్రమాదకరమనీ, అందుకే అలాంటి వారిని తక్షణమే చంపేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఫేస్ బుక్ లో ఆమె ఇలా అన్నారు చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆడపిల్లపై చేయి వేస్తే అలా చేయాలన్న రోజా