Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్... 16,614 పోస్టుల భర్తీ

telangana state
, మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (10:42 IST)
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగ నియామ‌కాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసింది. 
 
ఈ నోటిఫికేష‌న్ ద్వారా ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి.
 
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సి వుంటుంది. మే 2వ తేదీ నుంచి మే 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కేసీఆర్ - ప్రశాంత్ కిషోర్ భేటీ... క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి