రైలు పట్టాలపై ట్రాక్టర్ పరుగులు.. వీడియో చూశారా!
— ChotaNews App (@ChotaNewsApp) July 11, 2025
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ శివారులో కల్పన కన్స్ట్రక్షన్స్ కంపెనీ 3వ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను చేపట్టింది. పట్టాలపై సామగ్రిని తరలించాలంటే రహదారిపై నడిచే వాహనాలకు సాధ్యం కాదు. అందుకే టైర్లకు బదులుగా రైలు… pic.twitter.com/1xVrW0uait