Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థిని పట్ల ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలు (video)

Advertiesment
Teacher
Teacher
కంప్యూటర్ ల్యాబ్‌కు రప్పించుకుని ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థినితో స్వామి అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డైనాయి. 
 
ఈ నెల 7వ తేదీన కంప్యూటర్ ల్యాబ్‌కు పిలిపించుకుని వెకిలి చేష్టలకు ఉపాధ్యాయుడు పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి రాకుండా ఉండేందుకు ఎంఈవో, ప్రధానోపాధ్యాయుడు, గ్రామ పెద్దలు ప్రయత్నించారని ఆరోపణలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సురక్షితమైన తాగునీరు- ఎస్ఓపీని ఆమోదించిన ఏపీ సర్కారు.. నీటి కాలుష్యానికి చెక్... సూపర్ ప్లాన్