Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

Advertiesment
Tree

సెల్వి

, మంగళవారం, 21 మే 2024 (17:01 IST)
Tree
బోలారం ఆస్పత్రిలో చెట్టు కూలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ వ్యక్తికి భార్యకు గాయాలయ్యాయి. 
ఆ వ్యక్తి తన భార్యతో కలిసి బోలారం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి నిలబడి ఉండగా పెద్ద చెట్టు వారిపై పడింది. 
 
బోలారంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆ వ్యక్తి భార్యాభర్తలు చేరుతుండగా పెద్ద చెట్టు కూలింది. చెట్టుకిందకు వచ్చిన ఇద్దరికి గాయాలయ్యాయి. 
 
ఈ ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు