Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం - బీటెక్ విద్యార్థిని మృతి

Advertiesment
hasina

ఠాగూర్

, సోమవారం, 8 డిశెంబరు 2025 (13:49 IST)
హైదరాబాద్ - ఘట్‌కేసర్ పరిధిలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ‌ఇయర్ చదువుతూ సమీపంలోని హాస్టల్‌లో ఉంటున్న సిరిసిల్లకు చెందిన (18)అనే యువతి మృతి చెందింది. తన స్నేహితుడు అక్షయ్‌తో కలిసి ఉప్పల్ వెళ్ళి ఆర్థరాత్రి 2 గంటలకు ఘట్‌కేసర్ తిరిగి వస్తుండగా బైకు అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే హాసిని ప్రాణాలు కోల్పోయింది. హాసిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
తిరిగి రాత్రి 2 గంటల సమయంలో ఘట్‌కేసర్ వైపు వస్తుండగా నారపల్లి జైన్ అపార్టుమెంట్ సమీప ప్రాంతంలోకి రాగానే బైక్ బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వెనుకాను కూర్చొన్న హాసిన తలకు తీవ్రమాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గాయాలైన అక్షయ్ సికింద్రాబాద్‌లోని ప్రైవేటు దావాఖానలో చికిత్స పొందుతున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృత్యువాత