Article Sweets Dishes %e0%b0%b0%e0%b1%8b%e0%b0%9c%e0%b1%8d%e2%80%8c %e0%b0%95%e0%b1%8b%e0%b0%95%e0%b1%8b%e0%b0%a8%e0%b0%9f%e0%b1%8d %e0%b0%ac%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ab%e0%b1%80 109061300056_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజ్‌ కోకోనట్ బర్ఫీ

Advertiesment
వంటకాలు
కావలసిన పదార్థాలు :
కొబ్బరికాయలు... రెండు
పంచదార... 600 గ్రా.
యాలకులు... ఎనిమిది
రోజ్‌కలర్... నాలుగు చుక్కలు
జీడిపప్పు... నాలుగు టీ.
నెయ్యి... నాలుగు టీ.

తయారీ విధానం :
కొబ్బరిని సన్నగా తురమాలి. ఓ బాణలిలో తురిమిన కొబ్బరి, పంచదార వేసి గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ఈ మిశ్రమం బాగా ఉడికిన తరవాత రోజ్‌ కలర్‌, యాలకుల పొడి వేసి దించాలి. ఇప్పుడు ఓ ప్లేటుకి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి అంగుళం మందం వచ్చేలా ప్లేటంతా పరిచి పైన జీడిపప్పు అంటించి, ఆరిన తరవాత ముక్కలుగా కోయాలి. అంతే రోజ్‌ కోకోనట్ బర్ఫీ రెడీ అయినట్లే..!

Share this Story:

Follow Webdunia telugu