Article Sweets Dishes %e0%b0%85%e0%b0%9f%e0%b1%81%e0%b0%95%e0%b1%81%e0%b0%b2 %e0%b0%aa%e0%b0%be%e0%b0%af%e0%b0%b8%e0%b0%82 107062900058_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అటుకుల పాయసం

Advertiesment
ముందుగా అటుకులను నేతిలో వేయించాలి. అర లీటరు నీళ్లలో ఈ అటుకులను కలిపి మరగపెట్టాలి. ఉడికిన
కావలసిన వస్తువులు :

అటుకులు : 35 గ్రాములు
చక్కెర : 200 గ్రాములు
పాలు : 3/8 లీటరు
జీడిపప్పు : 25 గ్రాములు
ఏలక్కాయలు : ఏడు
కుంకుమపువ్వు : చిటికెడు
పచ్చకర్పూరం : చిటికెడు
నెయ్యి : 5 టీస్పూన్లు

ఇలా చెయ్యండి :

ముందుగా అటుకులను నేతిలో వేయించాలి. అర లీటరు నీళ్లలో ఈ అటుకులను కలిపి మరగపెట్టాలి. ఉడికిన తర్వాత చక్కెర కలపాలి. తరువాత పాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు కలపాలి. కొలతలను రుచిని బట్టి తీసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu