Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రెడ్ హల్వా ఎలా చేయాలో తెలుసా?

కావలసిన పదార్థాలు: పాలు - 1 లీటరు బ్రెడ్‌ - 1 పాకెట్‌ నెయ్యి - 1 కప్పు యాలకులు - 6 బాదం - 10 జీడిపప్పు - కొద్దిగా పంచదార - 2 కప్పులు తయారీ విధానం: ముందుగా బ్రెడ్‌ని చిన్నచిన్న ముక్కలుగా తుంచుకోవ

బ్రెడ్ హల్వా ఎలా చేయాలో తెలుసా?
, గురువారం, 20 సెప్టెంబరు 2018 (13:36 IST)
కావలసిన పదార్థాలు:
పాలు - 1 లీటరు
బ్రెడ్‌ - 1 పాకెట్‌
నెయ్యి - 1 కప్పు 
యాలకులు - 6 
బాదం - 10 
జీడిపప్పు - కొద్దిగా 
పంచదార - 2 కప్పులు 
 
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్‌ని చిన్నచిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నెయ్యిని వేసి వేడిచేసుకుని బ్రెడ్ ముక్కలను ముదురు ఎరుపురంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పాలను కాచుకుని అందులో పంచదార వేసి అది కరిగేంద వరకు తిప్పుతూఉండాలి. ఆ తరువాత బ్రెడ్ ముక్కలు, నెయ్యి, బాదం, జీడిపప్పు, యాలకులు ఆ పాలలో వేసుకుని సన్నని మంటపై కాసేపు ఉడికించుకోవాలి. అంతే... వేడివేడి బ్రెడ్ హల్వా రెడీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యారెట్ మిశ్రమం, నిమ్మరసంతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే?