Article Satire %e0%b0%88 %e0%b0%97%e0%b1%8a%e0%b0%a1%e0%b0%b5 %e0%b0%ae%e0%b1%80%e0%b0%95%e0%b1%86%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%81 108090900070_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ గొడవ మీకెందుకు?

Advertiesment
హాస్యం చెవాకులు వార్త కాంగ్రెస్ పార్టీ ప్రజాశాంతి పార్టీ కేఏపాల్ చిరంజీవి సమావేశం అల్లు అరవింద్
వార్త: కాంగ్రెస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయమన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చిరంజీవితో తాము సమావేశం కావాలనుకుంటున్నా అల్లు అరవింద్ అడ్డు పడుతున్నారని ఆరోపించారు.

చెవాకు: మీ కెందుకీ తంటా పాల్ గారూ, టీడీపీ, ప్రజారాజ్యంల వరకయితే ఏదో తాము ప్రత్యామ్నాయమని చెబుకున్నా ఏదో ప్రజలు వినడానికి ఆసక్తి అయినా చూపుతారు. మీరూ ఎందుకు ఆ గోదాలో దిగడం.

అది సరే, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం అని చెప్పుకుంటున్న మీరు చిరంజీవితో భేటీకి ఉబలాటపడటమెందుకు. అవసరమైతే వాళ్లే మీ వద్దకు వస్తారుగా. అంటే మీ బలం పైన మీకు గట్టి నమ్మకముందన్న మాట.

Share this Story:

Follow Webdunia telugu