Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన ప్రేమ బలంగా వుండాలంటే శృంగారం చేసుకుందాం రా అంటున్నాడు...

Advertiesment
Love and Romance
, శుక్రవారం, 7 డిశెంబరు 2018 (15:37 IST)
గత ఏడాదిగా ప్రేమించుకుంటున్నాం. ఈమధ్య పైచదువుల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నాం. నేను అమెరికా వెళుతుండగా అతడు లండన్ వెళ్లబోతున్నాడు. మా ఇద్దరి చదువులు పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుంది. అప్పటిదాకా ప్రేమ బంధం బలంగా ఉండాలంటే ఓ మార్గముందని నా బోయ్ ఫ్రెండ్ చెప్పాడు. అదేమిటని అడిగితే... ఇద్దరం శృంగారంలో పాల్గొనడమేనని అంటున్నాడు. అలా పాల్గొంటే ప్రేమ అలాగే నిలిచిపోతుందా...? అతడు చెప్పేదాంట్లో నిజముందా...?
 
అతడి అభిప్రాయం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రేమ బంధం అనేది శృంగారంతో బలంగా మారుతుందనుకుంటే ప్రేమ పెళ్లిళ్లు ఎందుకు విఫలమవుతున్నట్లు..? కాబట్టి ఆ ప్రక్రియకు ఆవల చాలా ఉంటాయి. ముఖ్యంగా ఒకరినొకరు అర్థం చేసుకుని, మానసికంగా దగ్గరైతే బంధం దృఢంగానే ఉంటుంది. అంతేతప్ప శృంగారంలో పాల్గొన్నంత మాత్రాన ప్రేమ బంధం నిలిచిపోతుందనుకోవడం అపోహే అవుతుంది. పైగా పెళ్లికి ముందు శృంగారం అనేక అనర్థాలకు కారణమవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తంగేడు పువ్వుల పేస్టుంటే చాలు.. బ్యూటీపార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు..