Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

Advertiesment
Girl Taking Bhagavadgita

ఐవీఆర్

, శుక్రవారం, 28 నవంబరు 2025 (21:32 IST)
ఇప్పటి తరాన్ని కొంతమంది భయం-భక్తి లేకుండా పెరుగుతున్నారని అంటుంటారు కానీ ఈమధ్య కాలంలో యువతలో భక్తి భావం బాగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏదో కొందరు తప్ప దాదాపు అంతా వారివారి సాంప్రదాయాలను బాగా పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఇటీవల సోషల్ మీడియాలో ఓ వ్యక్తి భగవద్గీత పుస్తకాన్ని ప్రత్యేకించి కొంతమంది యువతీయువకులకు పంచాడు. అప్పుడు వారు ఆ గ్రంధాన్ని ఎలా తీసుకున్నారన్నది చూపెట్టాడు.
 
భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ ఎంతో భక్తిగా అందుకున్నారు. అలా ఆ గ్రంధాన్ని అందుకునేటప్పుడు వారు తాము వేసుకున్న చెప్పులను వదిలిపెట్టి మరీ ఆ గ్రంథాన్ని తీసుకోవడం కనిపిస్తుంది. చూడండి ఆ వీడియోను...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు