Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Advertiesment
Devotee Crowd
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించినా భక్తుల రద్దీ మాత్రం తిరుమలలో అంతంతమాత్రంగా ఉంది. ఆదివారం కనిపించిన భక్తుల రద్దీ సోమవారానికి తగ్గింది. సోమవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం రెండు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 3 గంటలు పడుతోంది.
 
అలాగే కాలినడక భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి మూడు గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 79,424 మంది భక్తులు దర్శిచుకోగా హుండీ ఆదాయం రూ.2.47 కోట్లు వసూలైంది. 
 

Share this Story:

Follow Webdunia telugu