Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుఃఖము పోయి... ధ‌నం ల‌భించాలంటే... ఈ 70 నామాలు స్మరిస్తే...

ఎంత ప‌నిచేసినా ఏమీ ఫ‌లితం ఉండ‌టం లేదు... చేతిలో పైస‌లు లేవు... పుట్టెడు దు:ఖ‌ములు అని విసిగి వేసారిపోతుంటారు కొందరు. అలాంటివారు ఆఖ‌రి ప్ర‌య‌త్నంగా ఈ 70 నామాల‌ను ఉచ్చరిస్తే ఫలితం ఉంటుంది. నిత్యం వీటిని

Advertiesment
surya aradhana
, బుధవారం, 23 నవంబరు 2016 (19:09 IST)
ఎంత ప‌నిచేసినా ఏమీ ఫ‌లితం ఉండ‌టం లేదు... చేతిలో పైస‌లు లేవు... పుట్టెడు దు:ఖ‌ములు అని విసిగి వేసారిపోతుంటారు కొందరు. అలాంటివారు ఆఖ‌రి ప్ర‌య‌త్నంగా ఈ 70 నామాల‌ను ఉచ్చరిస్తే ఫలితం ఉంటుంది. నిత్యం వీటిని ప‌ఠిస్తూ, సూర్య భగవానుని చూస్తూ, మోకాళ్ళపై నిలబడి, రెండు చేతులతో రాగి పాత్రను పట్టుకొని, ఆ పాత్రను నీటితో నింపి, గన్నేరు మున్నగు ఎర్రని పూలు, ఎర్ర చందనం, దూర్వారాన్కురములు, అక్షతలు ఉంచాలి. ఆ పాత్రను నొసటికి ఎదురుగా ఉంచుకొని, సూర్య భగవానునికు అర్ఘ్యము వ‌ద‌లాలి. దీనితో అప్పటివరకూ పట్టుకని పీడిస్తున్న ద‌రిద్రం.. దుఃఖము నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. భయంకర వ్యాధుల నుండి విముక్తిని పొందుతారు. ఆ 70 నామాలు ఇవే...
 
ఓం హంసాయ నమః
ఓం భానవే నమః
ఓం సహశ్రాంశవే నమః
ఓం తపనాయ నమః
ఓం తాపనాయ నమః
ఓం రవయే నమః
ఓం వికర్తనాయ నమః
ఓం వివస్వతే నమః
ఓం విశ్వ కర్మణే నమః
ఓం విభావసవే నమః
ఓం విశ్వ రూపాయ నమః
ఓం విశ్వ కర్త్రే నమః
ఓం మార్తాండాయ నమః
ఓం మిహిరాయ నమః
ఓం అంశు మతే నమః
ఓం ఆదిత్యాయ నమః
ఓం ఉష్ణగవే నమః
ఓం సూర్యాయ నమః
ఓం ఆర్యంణే నమః
ఓం బ్రద్నాయ నమః
ఓం దివాకరాయ నమః
ఓం ద్వాదశాత్మనే నమః
ఓం సప్తహయాయ నమః
ఓం భాస్కరాయ నమః
ఓం అహస్కరాయ నమః
ఓం ఖగాయ నమః
ఓం సూరాయ నమః
ఓం ప్రభాకరాయ నమః
ఓం లోక చక్షుషే నమః
ఓం గ్రహేస్వరాయ నమః
ఓం త్రిలోకేశాయ నమః
ఓం లోక సాక్షిణే నమః
ఓం తమోరయే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం శుచయే నమః
ఓం గభస్తి హస్తాయ నమః
ఓం తీవ్రాంశయే నమః
ఓం తరణయే నమః
ఓం సుమహసే నమః
ఓం అరణయే నమః
ఓం ద్యుమణయే నమః
ఓం హరిదశ్వాయ నమః
ఓం అర్కాయ నమః
ఓం భానుమతే నమః
ఓం భయ నాశనాయ నమః
ఓం చందోశ్వాయ నమః
ఓం వేద వేద్యాయ నమః
ఓం భాస్వతే నమః
ఓం పూష్ణే నమః
ఓం వృషా కపయే నమః
ఓం ఏక చక్ర ధరాయ నమః
ఓం మిత్రాయ నమః
ఓం మందేహారయే నమః
ఓం తమిస్రఘ్నే నమః
ఓం దైత్యఘ్నే నమః
ఓం పాప హర్త్రే నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మ ప్రకాశకాయ నమః
ఓం హేలికాయ నమః
ఓం చిత్ర భానవే నమః
ఓం కలిఘ్నాయ నమః
ఓం తాక్ష్య వాహనాయ నమః
ఓం దిక్పతయే నమః
ఓం పద్మినీ నాధాయ నమః
ఓం కుశేశయ నమః
ఓం హరయే నమః
ఓం ఘర్మ రశ్మయే నమః
దుర్నిరీక్ష్యాయ నమః
ఓం చండాశవే నమః
ఓం కశ్యపాత్మజాయ నమః

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ పోతూలూరి కాలజ్ఞానం: ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు.. వేశ్యల వలన భయంకర రోగాలకు గురౌతారు.