Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిందూ-ముస్లిం ప్రతీకగా షిరిడీ సాయి..

హిందూ-ముస్లిం ప్రతీకగా షిరిడీ సాయి..
, గురువారం, 25 అక్టోబరు 2018 (13:50 IST)
గురువారం అంటే సాయిబాబాకి ప్రీతికరమైన రోజు. కోరిక కోరికలను తక్షణమే నెరవేర్చువారు. భక్తిశ్రద్ధలతో అందరిచే పూజలు అందుకుంటారు. కానీ ఒక యువకుడు మాత్రం సాయిబాబా అసలు దేవుడే కాదని స్వామివారిని పూజించడం చాలా తప్పని పేర్కొన్నారు. అంతేకాకుండా భగవత్ స్వరూపుడిగా ప్రచారం చేయడం వెనుక హిందువులను చీల్చే కుట్రదాగి ఉందని కూడా చెప్పుకొచ్చారు.
 
బాబా సాధారణ మనిషికే కదా.. ఆయనకు ఆలయాలు నిర్మించడం ఎందుకు.. వాటిని కట్టరాదని ఆరోపించారు. దాంతో వదిలేయకుండా హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా బాబాను అభివర్ణించడాన్ని వారు తప్పుపట్టారు. కానీ, ఓనాడు ఆ యువకుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. అక్కడి నుండి ఎలా తప్పికోవాలంటూ భయపడిపోయాడు. అప్పుడు సాయిబాబా ఆ యువకుని రక్షించాడు.
 
అతని నన్ను ఎవరు కాపాడుంటారు.. నాకు తెలిసిన వాళ్లు ఇక్కడ ఎవ్వరూ లేరే.. మరి ఇలా జరిగిందంటూ ఆలోచనలో పడిపోయాడు. అప్పుడు సాయిబాబా ప్రతీకగా అతనికి అక్కడ ఏదో దొరుకుతుంది. దాంతో బాబానే నన్ను రక్షించాడని.. తాను సాయిబాబాను తప్పుగా అర్థం చేసుకున్నానని ఆందోళన చెందాడు. ఇక అప్పటి ఇప్పటి వరకు అతను బాబానే ఆరాధిస్తున్నాడు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రిపూట ఇంట్లో దీపాలన్నింటినీ ఆర్పేస్తున్నారా...?