Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాధకులు అంటే ఎవరో తెలుసా... మనసులో తలచుకుంటే చేయగల సమర్థుడెవరు?

సాధకులు అంటే చాలామందికి తెలియదు. సాధకులు అనే పదం ఎన్నోసార్లు వినుంటారు. కానీ కొంతమందికి మాత్రమే దాని అర్థం తెలుసు... అసలు సాధకులు అంటే ఎవరో తెలుసుకుందాం. సాధకులు మూడురకాలుగా ఉంటారు. ఒకటి ఉత్తమం, రెండు మధ్యమం, మూడు అధమం. వీరిని అనుసరించే సిద్ది కూడా మ

సాధకులు అంటే ఎవరో తెలుసా... మనసులో తలచుకుంటే చేయగల సమర్థుడెవరు?
, శుక్రవారం, 17 మార్చి 2017 (13:25 IST)
సాధకులు అంటే చాలామందికి తెలియదు. సాధకులు అనే పదం ఎన్నోసార్లు వినుంటారు. కానీ కొంతమందికి మాత్రమే దాని అర్థం తెలుసు... అసలు సాధకులు అంటే ఎవరో తెలుసుకుందాం. సాధకులు మూడురకాలుగా ఉంటారు. ఒకటి ఉత్తమం, రెండు మధ్యమం, మూడు అధమం. వీరిని అనుసరించే సిద్ది కూడా మూడురకాలుగా ఉంటుంది. శుద్ధసిద్ధి, మిశ్రమసిద్ధి, అశుద్ధసాధకులుగా ఉంటారు. 
 
గత జన్మల నుండి పొందక, ఈ జన్మయందు శివానుగ్రహం వలన గురువు ద్వారా శక్తి పొంది కూడా సాధన చేయలేనివాడు అశుద్ధుడు, గతజన్మలో కొంతసాధన చేసి ఈ జన్మలో కొంత జపసాధనలు చేసేవాడు మిశ్రమసాధకుడు, గతజన్మలలో కఠోర సాధన ద్వారా సాధించుకున్న సిద్దులను, ఈజన్మలో క్రమం తప్పక సాధన చేస్తూ నలుగురికి ఉపయోగపడేవాడు శుద్ధుడు, ఇతను మనసుతో తలచుకున్న ఏదైనా చేయగల సమర్థుడు, ఇవి సాధకుల లక్షణాలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగాదిని 29నే చేసుకోవాలి... లేకుంటే ఇక అంతే..!